భారత్‌లో సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ లాంచ్ ఎప్పుడో తెలుసా

2021-01-06 140

ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎస్‌యూవీని ఫిబ్రవరి 1 న భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ప్రీమియం మిడ్‌సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసిన తరువాత, జీప్ కంపాస్, వోక్స్వ్యాగన్ టి-రాక్ మరియు స్కోడా కరోక్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ లాంచ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.