PM Modi,CM KCR Should Take Vaccine First To Believe That It Is Safe - Ponnala Lakshmaiah

2021-01-05 91

In order for the people of the country to have faith in the vaccine, Prime Minister Modi and BJP leaders should first take the vaccine and instill confidence in the people, as well as CM KCR, a senior Congress leader Ponnala Lakshmaiah appealing to the media to come forward to get the vaccine.
#Covid19Vaccine
#KCR
#PMModi
#Telangana
#PonnalaLakshmaiah
#Covid19CoronavirusNewStrain
#UKVirus
#Congress

దేశంలోని ప్రజలు వాక్సిన్ ని విశ్వసించాలంటే..వాక్సిన్ పట్ల భరోసా కలగాలంటే ముందుగా ప్రధాని మోదీ మరియు బీజేపీ నేతలు వాక్సిన్ తీసుకుని ప్రజలకు నమ్మకం కలిగించాలని అలాగే సీఎం కేసీఆర్ కూడా వాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని కాంగ్రెసుపార్టీ సీనియర్ నేత పొన్నాల మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసారు.