AP CM Jagan Meets Governor Biswabhusan Harichandan

2021-01-05 9,441

AP CM Jagan Meets Governor Biswabhusan Harichandan Over AP Temple Issue

#APCMJaganMeetsGovernor
#Ramateertham
#GovernorBiswabhusanHarichandan
#JaganGovernormeet
#APTempleIncidents
#ChandrababuVsThammineniSeetharam
#Chandrababunaidu
#APCMJagan
#andhrapradesh
#ysrcpgovernment
#COVID19
#LordRamaIdol
#ఆంధ్రప్రదేశ్

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, విగ్రహాల ధ్వంసంపై చర్చించారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న రోజే ప్రజల దృష్టిమరల్చేందుకు విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నారని సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది.