AP Temples Incidents: Tammineni Sitaram Serious Comments On Chandrababu

2021-01-05 4

Speaker Tammineni Sitaram Serious Comments On Chandrababu Over AP Temples Issue


#Ramateertham
#SpeakerThammineniSeetharam
#APTempleIncidents
#ChandrababuVsThammineniSeetharam
#Chandrababunaidu
#APCMJagan
#andhrapradesh
#ysrcpgovernment
#COVID19
#LordRamaIdol
#ఆంధ్రప్రదేశ్

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న ఘటనల్లో సీఎం జగన్ పై బురద జల్లాలని చూస్తున్నారని...ఇది జనం నమ్మరన్నారు.