The fourth and final Test between India and Australia starting January 15 in Brisbane, Queensland is in serious doubt after the Indian team expressed their reservations to travel to Queensland and follow increased quarantine restrictions.
#BrisbaneTest
#QueenslandStrictQuarantineProtocols
#TeamIndia
#BioBubbleBreachControversy
#TeamIndiabiobubblebreach
#biosecuritybubbleBreach
#RohitSharma
#RishabhPantHuggingControversy
#RishabhPantHuggingFan
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia
భారత్-ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న ఆఖరి టెస్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. క్వీన్స్‌ల్యాండ్ క్వారంటైన్ నిబంధనల ప్రకారం మరోసారి ఐసోలేషన్‌లో ఉండాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా సూచనను భారత క్రికెట్ జట్టు తిరస్కరించింది. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది. అయితే చివరి టెస్ట్ కోసం ఇక్కడికి ప్రత్యేక విమానంలో రానున్న ఆసీస్, భారత్ జట్లు తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్ ఉండాలని స్పష్టం చేసింది. కానీ టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని చెప్పేసింది.