Ind Vs Aus : Play By The Rules Or Don't Come : Queensland Govt Tells Team India

2021-01-04 45

AUS vs IND: Queensland govt members tell Indian team don’t come to Brisbane if you can’t play by the rule
#Indvsaus
#Queensland
#Brisbane
#BrisbaneTest
#Sydney
#Sydneytest
#Indiavsaustralia
#Covid19

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను పాటించమంటే ఇక్కడికి రావొద్దని భారత క్రికెట్‌ జట్టును క్విన్‌లాండ్స్ ప్రభుత్వం హెచ్చరించింది. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది.