Ind vs Aus 2020 : Indian Cricket Team Players Test Negative For Coronavirus In Australia

2021-01-04 42

India vs Australia : Team India players rounded off what was one of the toughest weekends for them on Australian soil on this tour by testing negative for the coronavirus.
#IndvsAus2020
#AjinkyaRahane
#IndvsAus3rdTest2020
#RohitSharma
#PrithviShaw
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#MayankAgarwal
#JaspritBumrah
#MohammedShami
#Cricket
#TeamIndia

టీమిండియా అభిమానులకు శుభవార్త. భారత క్రికెట్ జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బంది అందరికి కరోనా వైరస్ నెగటివ్ వచ్చింది. ఆదివారం చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా నెగటివ్ వచ్చినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. బయో బబుల్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘనల ఆరోపణలతో ఐసొలేషన్‌లో ఉన్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభమన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలకు కూడా నెగటివ్ వచ్చిందని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది.