232 new corona cases reported in andhra pradesh

2021-01-04 429

232 new corona cases reported in andhra pradesh in last 24 hours.

#APCoronaUpdate
#coronacases
#CoronaActiveCasesinAP
#andhrapradesh
#Coronavirusinindia
#COVID19
#COVIDVaccine
#కరోనావైరస్
#ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 232 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,83,082కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 7,115కు చేరింది