TOP NEWS : Bird Flu Detected In Scores Of Dead Crows Centre Issues Alert To States Over Fatal Spread

2021-01-04 1

The situation is worsening in Rajasthan after bird flu virus was detected in crows, whose carcasses were found in the city three days ago, civic health officials have said.
#CoronavirusNewStrain
#BirdFluVirus
#Covid19
#MalalaYousafzai
#OxfordVaccine
#PMModi

రాజస్థాన్‌లో వెలుగుచూసిన మరో వైరస్ మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కేంద్రం రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. చనిపోయిన కాకులతో వచ్చే బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. చనిపోయిన కాకులలో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో పరస్థితి మరింత దిగజారింది. మూడు రోజుల క్రితం చనిపోయిన కాకులలో ఈ వైరస్ గుర్తించినట్లు అక్కడి వైద్య అధికారులు తెలిపారు.

Videos similaires