India vs Australia: Australia opener David Warner has congratulated Sunrisers Hyderabad team-mate T. Natarajan for being included in India’s Test squad for the remainder of the Border-Gavaskar series.
#IndiavsAustralia
#TNatarajan
#DavidWarner
#TNatarajanAbilityToBowlBackToBackOvers
#BorderGavaskarseries
#NatarajaninIndiaTestsquad
#RohitSharma
#AjinkyaRahane
#ShubmanGill
#mayankagarwal
#hanumavihari
#MohammedSiraj
#MCGhonoursboard
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia
#JaspritBumrah
#Jadeja
నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీ నటరాజన్.. అనూహ్యంగా వన్డే, టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఉమేశ్ యాదవ్ గాయపడటంతో టెస్ట్ జట్టు నుంచి కూడా పిలుపు అందుకున్నాడు. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో సూపర్ హిట్ అయిన నటరాజన్ టెస్ట్‌ల్లో ఏ మేరకు రాణిస్తాడో చెప్పలేమని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు.