Chris Gayle Confirms He Will Not Retire From International Cricket

2021-01-02 19,737

West Indian batsman Chris Gayle has declared he has no plans of retirement as of now. Chris Gayle, who made his international debut back in 1999, might not be in the national team’s plans actively, he remains one of the most sought out players in franchise cricket.
#ChrisGayle
#ChrisGayleRetirement
#Cricket
#IPL
#KingsXIPunjab
#InternationalCricket
#Cricket

వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివ‌ర్స్ బాస్ 'క్రిస్‌ గేల్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడూ?' అని చాలా కాలంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే గేల్‌ మాత్రం ఇంకొన్నేళ్లు తననేం అడగొద్దని అంటున్నాడు. 41 ఏళ్ల వ‌య‌సులో రిటైర్మెంట్ ఆలోచ‌న‌లు లేవ‌ని, 45 ఏళ్ల‌కు ముందు రిటైర్ అయ్యే ప్ర‌స‌క్తే లేద‌ని గేల్ స్పష్టం చేశాడు. ఇంకో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడ‌తాన‌ని తేల్చి చెప్పాడు. వ‌య‌సు కేవ‌లం ఒక నంబ‌రే అని కొట్టి పారేస్తున్నాడు.