MP Mithunreddy said that the YCP government in AP has given valuable lands to build eligible houses. Meanwhile, a house distribution program was held in Rajampet, Kadapa district on Saturday.
#MPMidhunReddy
#YSRCP
#YSRIllaPattalu
#YSRHousingScheme
#AndhraPradesh
#APCMJagan
ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అర్హులు ఇల్లు నిర్మించుకునేందుకు విలువైన భూములను ఇచ్చిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. కాగా కడప జిల్లా రాజంపేటలో శనివారం ఇళ్లపట్టాలపంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ పెదాలసొంతింటి కళను వైసీపీ ప్రభుత్వం నిజం చేసిందని తెలిపారు.