The rule of Special Officers in AP local bodies will continue for another six months. The government has decided to extend the rule of special officers to delay the conduct of elections.
#APCMJagan
#APLocalBodyElections
#APGovernment
#AndhraPradesh
#APStateElectionCommissioner
#NimmagaddaRameshKumar
ఏపీ స్థానిక సంస్థల్లో మరో ఆరు నెలల పాటూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణ ఆలస్యంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.