TNGO Members Met CM KCR And Requested PRC And Increase The Age Limit Of Employees

2021-01-02 25

TNGO members met Chief Minister KCR at Pragathi Bhavan today. And requested CM about PRC And increase the age limit of employees.
#CMKCR
#TNGOMembers
#Telangana
#PRC
#EmployeesAgeLimit
#Employment

TNGO సభ్యులు మామిళ్ళ రాజేందర్ నేతృత్వం లో TNGO సభ్యులు కొంతమంది ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్య మంత్రి కేసీఆర్ ని కలిశారు. ప్రధానంగా పీఆర్సీసీ గురించి ఉద్యోగుల డిమాండ్ ల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జనరల్ సెక్రటరీ మమత ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు కొత్త సంవత్సర కేలండర్ ను ఆవిష్కరించిన అనంతరం పీఆర్సీసీ మరియు ఉద్యోగుల వయోపరిమితి పెంపు విషయాలపై సీఎం తో చర్చించారు.