Ind vs Aus 2021 :‘Rahane,Gill Played More Pull Shots Than Entire Australian Team’ - Ricky Ponting

2021-01-02 23

The entire Australian batting order played fewer convincing shots than Indian batsmen Shubman Gill and Ajinkya Rahane in the India vs Australia Test series so far, said former Australia captain Ricky Ponting.
#IndvsAus2021
#AjinkyaRahane
#ShubmanGill
#RickyPonting
#RohitSharma
#JaspritBumrah
#MohammedSiraj
#RishabPanth
#ShardhulThakur
#Natarajan
#Cricket
#TeamIndia

టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రదర్శనపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. భారత బౌలర్లకు గజ్జును వణుకుతున్నారని, వారిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం తెగువ చూపడం లేదని ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన రికీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ జట్టు మొత్తం కలిపి అజింక్య రహానే, శుభ్‌మన్‌ గిల్‌ ఆడినన్ని పుల్‌షాట్లు సైతం ఆడలేకపోయారని విమర్శించాడు.