HOSANNA MINISTRIES NEW SONG 2021 _ GHANAMINAVI NE KAARYAMULU _ ALL TELUGU CHRIST

2020-12-31 8

HOSANNA MINISTRIES NEW SONG 2021 | GHANAMINAVI NE KAARYAMULU | ALL TELUGU CHRISTIAN SONGS

All credits to original song

HOSANNA- 2021

పల్లవి:-

ఘనమైన నీ కార్యములు నా యెడలు స్థిరయైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)

కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా (2)

అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2)
1
చరణం :1

ఏ తెగులు సమీపించనియక-
ఏకీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలిగేవరకు-
ఆత్మలో నెమ్మది కలిగే వరకు. (2)
నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము

(ఘనమైనవి)

చరణం:2

నాకు ఎత్తయిన కోటవు నీవే-
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే-
శాశ్వత కృప కాధారము నీవే. (2)
నా ప్రతిక్షనమును నీవే-ది వెనగా మార్చి నడిపించుచునావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

(ఘనమైనవి)

చరణం :3

నీ కృప తప్ప వేరొకటి లేదయ-
నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగ నేనున్న స్థితిలో-
నీ కృప నా మెడ దాలునంటివే. (2)
అరచేతిలో నను చెక్కుకుంటేవి - నా కేమి కొదువ నీ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

(ఘనమైనవి )

Videos similaires