India vs Australia : India pacer Umesh Yadav who limped off with tearing pain in his calf muscle on the third day of the Boxing Day Test against Australia on Monday left for India on Wednesday night.
#IndvsAus2020
#UmeshYadav
#RohitSharma
#RavindraJadeja
#ViratKohli
#MSDhoni
#AjinkyaRahane
#MohammadSiraj
#IndvsAus2ndTest2020
#ChateshwarPujara
#MayankAgarwal
#PrithviShaw
#IshantSharma
#JaspritBumrah
#ShubhmanGill
#MohammedShami
#Cricket
#TeamIndia
బాక్సింగ్ డే టెస్ట్ విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ కాలిపిక్క గాయానికి గురైన టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మూడో టెస్ట్ ఆడకున్నా చివరి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగినా.. గాయం తీవ్రత, భవిష్యత్తు సిరీస్‌ల దృష్ట్యా టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని భారత్‌కు పంపించనుంది. రెండు మూడు రోజుల్లో ఉమేశ్ భారత్‌కు తిరుగిరానున్నాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.