In Andhra Pradesh, the YCP-led home distribution program is underway. On Tuesday, house distribution program was held in Pedakurappadu constituency of Guntur district. MLA Namburu Shankara Rao, MP Srikrishna Devarayalu participated in the event and presented house deeds to those who are eligible.
#YSRJaganannaIllaPattalu
#HousingForPoor
#Guntur
#HousePattas
#APCMJagan
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తలపెట్టిన ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్యెల్యే నంబూరు శంకర్రావు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కార్యక్రమం లో పాల్గొని అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందించారు.