Ind vs Aus 2020 : Australia Star Pacer Pat Cummins praises Team India India Opener

2020-12-31 77

Australia speedster Pat Cummins was also impressed with the young India opener and praised his display with the bat. “Shuby (Gill) looked good in his first Test. He is quite a calm character. Looks like, similar way he wants to play, wants to take the game on, which as a bowler provides opportunities, some days it will come off, some days it won’t,” he said.
#IndvsAus2020
#PatCummins
#ShubhmanGill
#SteveSmith
#DavidWarner
#AjinkyaRahane
#TeamIndia
#Cricket

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌పై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆడింది తొలి టెస్ట్ మ్యాచే అయినా అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. రెండవ టెస్టులో భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవడంలో తనకెలాంటి ఆశ్చరం కలిగించలేదన్నాడు. ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, తమ బ్యాట్స్‌మెన్‌ తిరిగి ఫాంలోకి వస్తారనే నమ్మకం ఉందని‌ కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు.