భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న కొత్త ట్రయంఫ్ టైగర్ 850 బైక్

2020-12-30 10

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన కొత్త టైగర్ 850 బైక్‌ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు తన కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరర్ బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త బైక్‌కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ త్వరలో భారత్‌లో విడుదల కానుంది.

భారత్‌లో విడుదల కానున్న ఈ కొత్త ట్రయంఫ్ టైగర్ 850 బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.