Coronavirus New Strain : భవిష్యత్ మహమ్మారులతో పోలిస్తే కరోనా చిన్నదే! - WHO

2020-12-30 25

కరోనావైరస్ చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని , తరువాతి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరించారు.

#CoronaNewStrain
#WHO
#WorldHealthOrganisation
#UKVirus
#Covid19
#JoeBiden
#Britain
#SouthKorea