Senior Congress leader V. Hanumantha Rao happpy to celebrate 136th foundation day, and also said that "for the Congress party future developments, it would be the best to someone take charge who are belongs to gandhi's family only.
#VHanumanthaRao
#PJanardhanReddy
#PJR
#UttamKumarReddy
#Telangana
#Congress
PJR,పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి రోజే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం జరుపుకోవడం చరిత్రలో నిలిచిపోయే అంశమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పట్టాలెక్కాలంటే ఇందిరాగాంధీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అధికారం చేపట్టాలని అదే పార్టీ కి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.