Boxing Day Test : India Bounce Back With Series Leaving Win In Melbourne

2020-12-29 36

Team India produced yet another clinical performance to beat Australia by 8 wickets in the Boxing Day Test and level the four-match series 1-1 at the Melbourne Cricket Ground on Tuesday.
#BoxingDayTest
#AjinkyaRahane
#IndvsAus2020
#MohammadSiraj
#IndvsAus2ndTest2020
#ViratKohli
#ChateshwarPujara
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#ShubhmanGill
#MitchellStarc
#MohammedShami
#Cricket
#TeamIndia

అడిలైడ్ ఘోర పరాజయాన్ని మరిపిస్తూ భారత్ అద్భుత విజయాన్నందుకుంది. దెబ్బ తిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు రుచి చూపిస్తూ పర్‌ఫెక్ట్ రివేంజ్ తీర్చుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా.. తాత్కలిక సారథి అజింక్యా రహానే నేతృత్వంలోని భారత్ సమష్టిగా చెలరేగి బాక్సింగ్‌డే‌లో ఆసీస్‌ను మట్టికరిపించింది. రహానే సమయోచిత బ్యాటింగ్‌కు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడున్నర రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్లతో అలవోక విజయాన్నందుకుంది.