A retired banker from Odisha named Jay Kishore Pradhan cracked the National Eligibility Entrance Test (NEET) and will be a first-year MBBS student at the Veer Surendra Rai Institute of Medical Sciences and Research (VIMSAR) situated in Burla and is considered to be one of the state's premier medical colleges.
#NEET
#JayKishorePradhan
#Odisha
#NEETExam
#MBBS
ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ డాక్టర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్సుని పక్కనబెట్టి కృషి చేశారు. ఎట్టకేలకు నీట్‌లో 175 మార్కులు పొంది, 5,94,380 స్కోరుని సాధించి, ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు.