Nellore Rural Constituency Gollakadukuru, kottha Vellanti villages on Monday held a program to house eligible people. MLA Kotamreddy Sridhar Reddy participated in the program and handed over the house deeds to the beneficiaries.
#Nellore
#HousePattas
#KotamreddySridharReddy
#YSRHousingLoan
#AndhraPradesh
నెల్లూరు రూరల్ నియోజక వర్గం గొల్లకదుకూరు, కొత్త వెల్లంటి గ్రామాల్లో సోమవారం అర్హులకు ఇళ్ల పట్టాల కార్యక్రమం జరిగింది. ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.