TDP national general secretary Nara Lokesh visited Nimmkuru in Krishna district. The farmers told Nara Lokesh that they did not receive zero interest-free loans from the state. Nara Lokesh said that the TDP is ready to fight with YCP government over the problems of the farmers. To this extent those party leaders are touring extensively in the state.
#NaraLokesh
#KrishnaDistrict
#TDP
#Farmers
#YSRCP
#AndhraPradesh
రైతుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు టీడీపీ సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాష్ట్రం లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. రాష్ట్రం నుంచి తమకు సున్నా వడ్డీ పావలా వడ్డీ రుణాలు కానీ అందలేదని రైతులు నారా లోకేష్ తో చెప్పుకొచ్చారు.