Pawan Kalyan : శుభలేఖ పై Janasena సిద్దాంతాలు..!!

2020-12-26 96

Pawan Kalyan fan shows his heartful fanism towards him. Promoted Janasena party in wedding card.
#Pawankalyan
#Janasena
#Vakeelsaab

సినిమా హీరో లపై అభిమానులకి ఎనలేని ప్రేమ ఉంటుంది. వారికోసం ఎం చేయడానికైనా వెనుకాడరు. వారినే ఓ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ ఫాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. పవన్ వీరాభిమాని ఒకతను పవన్ నా దేవుడంటూ తన పెళ్లి శుభలేఖలపై జనసేనాని ఫోటోలను అచ్చు వేయించాడు. శుభలేఖ బ్యాక్‌ గ్రౌండ్‌లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన పార్టీ చిత్రాన్ని ముద్రించాడు

Videos similaires