Telangana : No Permission For New Year Celebrations In Telangana - CP Sajjanar

2020-12-26 65

రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా ప‌బ్ లు, రిస్టార్టుల్లో ఎలాంటి వేడుక‌ల‌కు అనుమ‌తి లేద‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జనార్ ప్ర‌క‌టించారు. గేటెడ్, క‌మ్యూనిటీల్లోనూ ఎలాంటి వేడుక‌లకు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌బ్లిక్ గా ఎలాంటి వినోద కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌రాద‌న్నారు. డిసెంబ‌ర్ 31న రాత్రి నుండి డ్రైంక‌న్ డ్రైవ్ త‌నిఖీలుంటాయ‌ని హైద‌రాబాద్ వ్యాప్తంగా నిషేధాజ్ఞ‌లుంటాయ‌న్నారు.

#NewYearCelebrations
#CPSajjanar
#2021NewYearCelebrations
#Covid19
#Telangana
#Hyderabad