Kerala : Arya Rajendran Is All Set To Become India's Youngest Mayor

2020-12-26 19

Twenty one-year-old Arya Rajendran, who successfully contested the recent civic polls, is likely to become the next Mayor of Thiruvananthapuram, CPI(M) sources said on Friday.
#AryaRajendran
#Kerala
#YoungestMayor
#Thiruvananthapuram
#Kerala

కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్‌ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆర్య రాజేంద్రన్‌ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.