Minister Alla Nani Distributed 310 House Pattas In Eluru

2020-12-26 4

Health Minister Alla Kali Krishna Srinivas (Nani) said that house site pattas will be distributed to 29,352 beneficiaries in Eluru Assembly constituency limits for which 12 layouts were prepared in 538.69 acres land
#AllaNani
#APCMJagan
#YSRHousingScheme
#HousePattas
#Eluru
#WestGodavari

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజక వర్గం కొమడవోలు పంచాయితీ వైయస్సాఆర్ జగనన్న కాలనీ లో శుక్రవారం అర్హులైన నీరు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఆళ్ళ నాని ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన 310 ఇళ్లస్థలాలు 310మంది లబ్దిదారులకు అందజేశారు.