Jr.NTR Sons Christmas Celebrations, Cute Photos Gone Viral

2020-12-26 1

Jr.NTR sons Abhay Ram And Bhargav Ram celebrated christmas by wishing each other very cutely the pictures gone viral in social media.
#JrNTR
#JrNTRSons
#ChristmasCelebrations
#AbhayRam
#BhargavRam
#NTRwithsons
#Tollywood

క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో ఈ పిల్లలు బాగా హైలైట్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలు అభయ్ రామ్ భార్గవ్ రామ్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ చాక్లేట్లు పంచుకునే ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.