Mohammad Amir Reveals The Strategy He Used To Dismiss Rohit Sharma And Virat Kohli In 2017 Champions

2020-12-26 20

2017 చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్ తనకెంతో ప్రత్యేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అన్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆమిర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించడం గోప్ప అనుభూతిగా వర్ణించాడు.

#MohammadAmir
#RohitSharma
#ViratKohli
#2017ChampionsTrophy
#ShikharDhawan
#Cricket
#TeamIndia