ICC T20I Rankings: KL Rahul Retains Rank 3, Virat Kohli at 7- No Indian Bowler in Top 10

2020-12-25 54

ICC T20I Rankings: KL Rahul Retains Rank 3, Virat Kohli Jumps One Spot To Number 7. In bowlers' list, Afghanistan's Rashid Khan sits at the top, no Indian bowler is there in the top 10 T20I bowlers list.

#ICCT20IRankings
#KLRahul
#ViratKohli
#NoIndianBowlerinTop10
#INDVSAUSTest
#ICCTestRankings
#RashidKhan
#BCCI
#ICC
#KLRahulRetainsRank3

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్- ఫాకిస్థాన్ మధ్య టీ20 సిరీస్ ముగియడంతో ఐసీసీ బుధవారం తాజా ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో 697 పాయింట్లతో కోహ్లీ ఏడో స్థానంలో నిలిచాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 816 పాయింట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్ సంచలన హిట్టర్ డేవిడ్ మలాన్ 915 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.