Ind Vs Aus : Australia Tests Could Be Make Or Break Series For Rahane, Pujara

2020-12-24 16

India vs Australia: This could be a make-or-break series for Rahane and Pujara, says Deep Dasgupta
#Pujara
#Rahane
#AjinkyaRahane
#CheteshwarPujara
#ViratKohli
#Indvsaus
#Indiavsaustralia
#Melbournetest
#Mcg
#DeepDasgupta

న్యూఢిల్లీ: పితృత్వ సెలవులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాకి వచ్చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. దీంతో మిగతా మూడు టెస్టులకు విరాట్ దూరంకానున్నాడు.