AUS Vs IND Boxing Day Test : Why Ravindra Jadeja Could Replace Test Specialist Hanuma Vihari

2020-12-23 861

India vs Australia 2nd Test: ‘Away specialist’ Hanuma Vihari could find himself out of the team after just one Test as reports have emerged that the Indian management are actively mulling over the option of playing five bowlers at the Melbourne Cricket Ground.
#IndiavsAustralia2ndTest
#AUSVsINDBoxingDayTest
#TestSpecialistHanumaVihari
#RavindraJadejaReplaceHanumaVihari
#SteveSmith
#RavichandranAshwin
#IndvsAusTestSeries
#IPL2020
#INDVSAUSTest
#MelbourneCricketGround
#KLRahulReplacePrithviShaw
#BoxingDayTest
#Kohli
#AjinkyaRahane
#cricketnews
#Pujara
#rohitsharma
#INDvsAUSTestseries
#AUSvsIND

'హనుమ విహారి.. దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాదిరి టెస్ట్ స్పెషలిస్ట్. జట్టులో ఉండాలంటే అతను ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిందే. తను విఫలమైనా.. జట్టు బాగా ఆడకపోయినా ముందుగా మూల్యం చెల్లించుకోవాల్సింది విహారినే'ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు భారత మాజీ స్పిన్నర్, మరో తెలుగు తేజం ప్రజ్ఞాన్ ఓఝా చేసిన కామెంట్ ఇది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఓఝా చెప్పిన మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. రెండో టెస్ట్‌లో హైదరాబాదీ హనుమ విహారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోసం విహారి ప్లేస్‌కు ఎసరు పెట్టాలని చూస్తున్నారు.