RGV Video Byte On his latest Controversial movie
#RamgopalVarma
#RGV
#AmruthaPranay
రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'మర్డర్' సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ అడ్డంకులు తొలగించుకున్న వర్మ.. మరో సంచలన ప్రకటన చేశారు.