Hyderabad : Coronavirus Strain నేపథ్యం లో Telangana Govt అప్రమత్తం.. వృద్దులు, పిల్లలు జాగ్రత్త!!

2020-12-23 48

Telangana begins tracing 358 passengers in Hyderabad with UK travel history
#CoronavirusStrain
#Strainvirus
#Telangana
#Hyderabad
#Tsgovt
#Cmkcr
#UK
#UnitedKingdom
#UKpassengers

బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు 18 మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ అయింది. విమానాశ్రయంలో చేస్తున్న ఆర్టీ‌పీసీఆర్ పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మంగళవారం 16 మందికి నిర్ధారణ కాగా, 11, 13 తేదీల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు పరీక్షల్లో తేలింది. వీరిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారికి సోకినది కరోనా వైరస్ కొత్త స్ట్రెయినా? లేక, పాతదా? అన్నది తేలాల్సి ఉంది.