AUS Vs IND Boxing Day 2nd Test : Steve Smith explains how R Ashwin got better of him in 1st Test

2020-12-23 42

India vs Australia 2nd Test:Australia batsman Steve Smith on Tuesday explained how the Indian spinner Ravichandran Ashwin got the better of him here in the pink-ball Test.
#IndiavsAustralia2ndTest
#AUSVsINDBoxingDayTest
#SteveSmith
#RavichandranAshwin
#IndvsAusTestSeries
#IPL2020
#INDVSAUSTest
#MCGpitch
#KLRahulReplacePrithviShaw
#BoxingDayTest
#Kohli
#AjinkyaRahane
#cricketnews
#Pujara
#rohitsharma
#INDvsAUSTestseries
#AUSvsIND

సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ని తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అలవోకగా బోల్తా కొట్టించాడు. స్మిత్‌పై అశ్విన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.