The fresh outbreak of COVID-19 cases in Sydney has raised questions not just over the fate of the third Test between India and Australia at the Sydney Cricket Ground, but also on the safety of India opener Rohit Sharma who is undergoing quarantine there after arriving in Australia ahead of the first Test.
#IndvsAus2020
#RohitSharma
#BCCI
#Covid19
#virtakohli
#cricket
#teamindia
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. అక్కడ రోహిత్ సురక్షితంగానే ఉన్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సరీస్ కోసం రోహిత్ శర్మ కొద్ది రోజుల క్రితమే సిడ్నీ చేరుకున్నాడు.