ys jagan birthday celebrations: jagan fans donated 18,000 units blood, it beats world record
#Andhrapradesh
#Ysjagan
#Ysrcp
#Amaravati
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉల్లాసభరిత వాతావరణం నెలకొంది. అయితే అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం జగన్ బర్త్ డేను పురస్కరించుకుని కొన్ని మంచి కార్యక్రమాలకు పూనుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.