Telangana టూరిజం అభివృద్ధి పై మంత్రి Srinivas Goud కీలక వ్యాఖ్యలు!!

2020-12-22 1

Telangana urges Centre for tourism funds: Tourism Minister V Srinivas Goud
#SrinivasGoud
#Telangana
#Telanganatourism
#Hyderabad
#Cmkcr
#CentralGovernment

హైదరాబాద్ : నగరంలోని హుస్సేన్ సాగర్ జలాశయం లోకి నూతనంగా రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఎలక్ట్రికల్ క్రూజ్ 80 సీట్ల సామర్ధ్యం కలిగిన క్రూజ్ లను త్వరలో ప్రారంభిస్తున్నట్లుపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హుస్సేన్ సాగర్ జలాశయం లోని బోటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. బోటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.