Minister Anil Kumar Yadav Participated In Blood Donation Camp

2020-12-22 9

Minister Anil Kumar Yadav said that CM YS Jagan was implementing welfare schemes. A blood donation drive was held at the YCP office in Nellore on Monday on the occasion of CM YS Jagan's birthday. Minister Anil participated in the event and donated blood.
#AnilKumarYadav
#APCMJagan
#APGovt
#AndhraPradesh
#welfareschemes
#YSRCP

యావత్ దేశం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా సీఎం వైయస్ జగన్ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా సోమవారం నెల్లూరు లోని వైసీపీ కార్యాలయం లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి అనిల్ ఈ కార్యక్రమం లో పాల్గొని రక్తదానం చేసారు.

Videos similaires