BJP National General Secretory Ram Madhav On India China Border Issue

2020-12-22 42

In a recent meeting, BJP leader Naraparaju Ramachandra Rao spoke on the India-China conflct. He said the Chinese had held talks with them and would take all possible steps to persuade China in all possible ways that India was ready to fight China.
#RamMadhav
#indiachinaborder
#IndiChinaStandOff
#NaraparajuRamachandraRao
#BJP
#indiavschina
#China

బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ హైదరాబాద్ లో నిర్వహించిన అవేర్నెస్ ఇన్ యాక్షన్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..భారత్ చైనా ఘర్షణ విషయమై స్పందించారు. చైనా ను సరిహద్దు నుండి వెనక్కు వెళ్లాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్ని రకాలుగా చైనా కు బుద్ధి చెప్పేలాగా చర్యలు తీసుకుంటామని చైనాను ఎదిరించి పోరాడేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని అన్నారు.