Visakhapatnam : Massively Dropped Temperatures In Visakhapatnam Agency

2020-12-21 13

Cold intensity increased in Visakhapatnam agency. Temperatures are dropping under the influence of cold winds blowing from the north. Chintapalli recorded a low of 9.5 degrees on Sunday. The fog was thick until ten in the morning.
#Visakhapatnam
#Temperature
#Chintapalli
#VisakhapatnamAgency
#coldwinds
#AndhraPradesh

విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదివారం చింతపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది.