Manchu Lakshmi's Daughter Vidya Holds The Noble Book Of World Records As Youngest Chess Trainer

2020-12-21 26

Vidya Nirvana, Daughter Of Manchu Lakshmi Breaks World Record. 6-year-old Vidya Nirvana Manchu Anand holds The Noble Book of World Records as Youngest Chess Trainer
#ManchuLakshmi
#VidyaNirvanaManchuAnand
#MohanBabu
#ManchuLakshmiDaughterWorldRecord
#NobleBookofWorldRecords
#YoungestChessTrainer
#VidyaNirvanHoldsWorldRecord
#latestnews
#Tollywood

ప్రముఖ నటుడు డా. మోహ‌న్‌బాబు మ‌నవ‌రాలు, మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ కుమార్తె విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘనత దక్కించుకున్నది‌. "యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌"గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నది.