Ind vs Aus 2020,1st Test : India's Mohammed Shami retired hurt after being struck on the right forearm off Australia pacer Pat Cummins' bowling on the third day of the first Day-Night Test match at the Adelaide Oval.
#IndvsAus2020
#MohammedShami
#RetiresHurt
#RetiresOut
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#AjinkyaRahane
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#PrithviShaw
#MitchellStarc
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket
#TeamIndia
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై.. నాలుగు టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది. అయితే టీమిండియా ఇన్నింగ్స్‌లో పేసర్ మహ్మద్ షమీ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగడం ఒక ఆసక్తికర చర్చకు తెరలేపింది.