Telangana : Free Drinking Water In Hyderabad From January, Says KTR

2020-12-19 1

Hyderabad: Municipal Administration and Urban Development Minister KT Rama Rao said the State government’s free drinking water supply programme in the city would be formally launched in the first week of January.
#Ktr
#Kcr
#Hyderabad
#Telangana
#Drinkingwater
#Bhagyanagar

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు.