BJP CPI leaders and activists staged an agitation in front of the Endowment Office in Hyderabad City on Saturday demanding protection of the temple lands of the Revenue Department.
#Lands
#RevenueDepartment
#BJP
#CPI
#Hyderabad
#Telangana
#TempleLands
తెలంగాణ రాష్ట్రం లో కబ్జా లకు గురవుతున్న దేవాదాయ శాఖ ఆలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ సిటీ లోని ఎండోమెంట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు బిజెపి సిపిఐ నాయకులూ కార్యకర్తలు. విషయంతెలుసుకున్న పోలీసులు ఆంక్షలు విధించడంతో పటు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు.