Telangana : పంజాగుట్ట చౌరస్తా లో అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. అన్ని పార్టీల నేతలు సమావేశం!

2020-12-19 38

Congress leader V. Hanumantha Rao demands telangana government to keep ambedkarstatue at panjagutta Chourastha, He said thhat The Governnment do not construct ambedkar statue at Chourastha he will go for hunger strike.
#VHanumanthaRao
#AmbedkarStatue
#panjaguttachowrasta
#KCR
#Telangana

హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం తొలగించి ఏడాది పూర్తి కావస్తోంది. ఇంతవరకు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం చేయకపోవం శోచనీయమని కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు అంటున్నారు ఈ నేపధ్యం లో అన్ని పార్టీ లను కలుపు కుని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని పార్టీ ల అభిప్రాయాలు సేకరించి పంజాగుట్ట చౌరస్తా ఇదే అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు.

Videos similaires