MP Vanga Geetha Inspected The Plot Sites At kakinada On Friday

2020-12-19 50

Kakinada MP Vanga Geetha along with district officials on Friday inspected the plot sites at East Godavari district Kakinada, On December 5th CM Jagan will start distributing houses for poor people in kakinada.
#APCMJagan
#YSRHousingScheme
#Kakinada
#MPVangaGeetha
#EastGodavari
#AndhraPradesh

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణ పేదలకు డిసెంబర్ 5వ తేదీన 16,000 మందికి ఒకే చోట ఇవ్వనుండడంతో పాటు ఇక్కడ్నుంచే సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణి ప్రారంభిస్తుండడం తో ప్లాట్ల స్థలాలను శుక్రవారం జిల్లా అధికారు లతో కలిసి పరిశీలించారు కాకినాడ ఎంపీ వంగా గీత.